ED Raids: హైదరాబాద్ నగరంలో.. రెండు సంస్థలపై ఈడీ సోదాలు..

3 days ago 5
తెలంగాణలో ఈడీ అధికారులు సురానా ఇండస్ట్రీస్ , దాని అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పై సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తనిఖీలకు చెన్నై నుండి వచ్చిన ఈడీ బృందాలు సహకరిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణను ఈడీ అధికారులు వేగవంతం చేశారు.
Read Entire Article