తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్‌ను ఏప్రిల్ 14న ప్రారంభించనుంది. ఇది రైతులకు, ప్రజలకు భూ లావాదేవీల సమాచారాన్ని సులభంగా అందిస్తుంది. మొదట మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ప్రజల సూచనల మేరకు పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.