Fire Accident: చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..

2 months ago 6
చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. చిన్నగా మొదలైన మంటలు క్రమంగా విస్తరించి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంటల ధాటికి కెమికల్ ఫ్యాక్టరీలోని డ్రమ్ములు పేలిపోతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Read Entire Article