Free Bus Scheme: చంద్రబాబు గారూ.. మహిళలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వండి: వైఎస్ షర్మిల

1 year ago 30
YS Sharmila on AP Free bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. పథకం అమలుపై అధ్యయనం కోసం మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి రవాణా శాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు. అయితే కాలయాపనకే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మొదటి ఆరు నెలలు పండుగల పేర్లు చెప్పారని.. ఇప్పుడు కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. నూతన సంవత్సర కానుకగా ఉచిత బస్సు పథకం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article