Free Gas Cylinders Scheme: దీపం 2 పథకానికి భారీ రెస్పాన్స్.. ఎంతమందికి డబ్బులు జమ చేశారంటే?

1 month ago 7
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అపూర్వమైన స్పందన వస్తోంది. ఈ పథకం ప్రారంభించి 42 రోజులు కాగా.. ఈ 42 రోజుల్లో 80 లక్షలకు పైగా సిలిండర్ బుకింగ్స్ జరిగాయి. ఇందులో 62 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. వీరిలో 97 శాతం మందికి నగదును బ్యాంక్ ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి ఉచిత గ్యా్స్ సిలిండర్ బుకింగ్ కోసం 2025 మార్చి 31 వరకూ అవకాశం ఉంది. నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు.
Read Entire Article