Gaddar Film Awards: గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీలు ఆహ్వానం.. అప్లై చేయడం ఎలా అంటే?

1 month ago 6
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. మార్చి 13 నుంచి ఈ అవార్డులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read Entire Article