Ganta Srinivasa rao: ఆంధ్రా నుంచి ఆంధ్రాకు రావాలంటే, తెలంగాణకు పోవాలా.. ఇదేం దుస్థితి!

3 days ago 6
Ganta Srinivasa rao Shared his Flight Journey Experiance: మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు మంగళవారం వింత అనుభవం ఎదురైంది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుద్దామని విజయవాడ బయల్దేరిన ఆయనకు అనూహ్యమైన అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను గంటా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన ట్వీట్‌కు చంద్రబాబు. నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడులను కూడా ట్యాగ్ చేశారు. ఇదేం దుస్థితి అంటూ గంటా తనకు ఎదురైన ఇబ్బందిని వివరించారు.
Read Entire Article