GBS Cases: జీబీఎస్ ఇంజెక్షన్ ఎంత ఖరీదంటే..? వివరాలు చెప్పిన ఆరోగ్య మంత్రి

2 months ago 4
ఏపీలో జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఏపీలో 43 గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. జీబీఎస్ వ్యాధి గురించి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకూ 43 కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం 17 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. జీబీఎస్ వ్యాధి సోకిన వారికి అవసరమైన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు సరిపదా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద జీబీఎస్ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
Read Entire Article