GHMC పరిధిలోకి 51 గ్రామాలు.. ORR-RRR మధ్య రేడియల్ రోడ్లు, భూముల ధరలకు రెక్కలు
4 months ago
7
జీహెచ్‌ఎంసీ పరిధి మరింత పెరగనుంది. నగరం చుట్టూ ఉన్న 51 గ్రామాలు జీహెచ్‌ఎంసీలో కలవనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్లు కూడా నిర్మించనున్నారు.