GHMCలో పనిచేయకుండానే లక్షల్లో జీతాలు.. కొన్నేళ్లుగా నడుస్తోన్న తంతు, ఈ విభాగంలోనే..!

3 months ago 5
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో కొందరు ఉద్యోగుల తీరు వివాదాస్పదం అవుతోంది. కొందరు ఉద్యోగులు పని చేయకుండా నెలాఖరుకు జీతాలు తీసుకుంటున్నారు. దాదాపు 1500 మంది ఉద్యోగులు ఎటువంటి పని చేయకుండా ఇళ్లకే పరిమితమై జీతాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read Entire Article