విశాఖ వెళ్లేవారికి సరికొత్త థ్రిల్.. రుషికొండలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభం

3 months ago 20
Visakhapatnam Paramotoring Activities Started: విశాఖపట్నంలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి నెలలో పారా మోటార్ ఆగిపోగా.. సోమవారం నుంచి మళ్లీ విన్యాసాలు ప్రారంభించారు. రుషికొండ బీచ్‌లో ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పారా మోటార్ అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు పారా మోటర్లు అందుబాటులో ఉంటాయి. పిల్లలు, పెద్దలకు టికెట్ ధరను రూ.3వేలుగా నిర్ణయించారు. ఆ సమీపంలోనే టికెట్లు కూడా జారీ చేస్తారు.
Read Entire Article