Gorantla Madhav: ఏం తమాషాలా.. నేనేమైనా దోపిడీ దొంగనా? పోలీసులపై గోరంట్ల ఫైర్

1 week ago 5
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించారని గోరంట్ల మాధవ్ మీద ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శుక్రవారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ సమయంలో పోలీసులపై గోరంట్ల మాధవ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Read Entire Article