వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌ను తరలిస్తుండగా మాధవ్ వెంబడించడంతో పోలీసులు చర్య తీసుకున్నారు. అంతకుముందు జగన్ భద్రతపై పోలీసుల వ్యాఖ్యలను మాధవ్ విమర్శించారు.