Allu Arjun Birthday: 8 Must Watch Allu Arjun Movies Before Pushpa- అల్లు అర్జున్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద స్టార్లలో ఒకరు. మాస్‌లో స్టార్ అయిన ఈ హీరో.. పుష్ప వల్లనే పాన్ ఇండియా స్టార్ అయ్యారని మనందరికీ తెలుసు. కానీ అల్లు అర్జున్ ఫిల్మోగ్రఫీ పుష్ప కంటే చాలా పెద్దది. ఈ రోజు ఆ నటుడు తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నందున, ఈ ప్రత్యేక సందర్భంగా ఈ హీరో 8 ఉత్తమ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇవి బన్నీ కెరీర్ లో ఎప్పటికీ ప్రత్యేకమే కూడా..