HYD: అంగట్లో సరుకుల్లా బర్త్ సర్టిఫికేట్లు.. రూ.15 వేలు ఇస్తే చాలు, ఉగ్రవాదికైనా ఇచ్చేస్తారు..!

1 year ago 21
హైదరాబాద్‌లో ​నకిలీ పత్రాల ముఠా అరెస్ట్‌ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగితో పాటు మరో ముగ్గురు ఏజెంట్లు, ఇద్దరు బంగ్లాదేశీయులు కలసి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి, పాస్‌పోర్ట్‌లకు దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చర్యలు ఉగ్రవాదులకు దేశంలో చొరబడేందుకు మార్గం కల్పించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article