HYD: అక్కడ ఎకరా రూ.101 కోట్లు.. కోకాపేటను మించి, 18.67 ఎకరాలకు ఈ-వేలం

11 months ago 20
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ భూముల వేలానికి సిద్ధమైంది. రాయదుర్గం, గచ్చిబౌలిలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేయనున్నారు. ఎకరాకు రూ.101 కోట్ల ప్రారంభ ధరతో అక్టోబర్ 6న ఈ-వేలం జరుగుతుంది. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Read Entire Article