Hyd: అడవిలో రాత్రి నడక.. అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒక్క చోటే, అక్కడే స్టే..

1 year ago 33
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ రెండు రోజుల పాటు నేచర్ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ క్యాంప్ ఉంటుంది. టీమ్ బిల్డింగ్, టెంట్ పిచింగ్, రాత్రి నడక, క్యాంప్‌ఫైర్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలుంటాయి. సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. బోటానికల్ గార్డెన్‌లో ఆదివారం ఉదయం బర్డ్ వాక్ కార్యక్రమం కూడా ఉంది. పక్షుల జాతులను గుర్తించడంపై అవగాహన కల్పిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article