HYD: ఆ ప్రాంతాల్లో లింకు రోడ్లు.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఇక నో టెన్షన్

1 year ago 47
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో రూపు రేఖలు మారిపోనున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. దాదాపు 200 గ్రామాల్లో లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. 100 అడుగుల వెడల్పుతో 49 రోడ్లను విశాలంగా అభివృద్ధి చేస్తున్నారు.
Read Entire Article