గణేష్ నిమజ్జనోత్సవాలతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కోలాహలం నెలకొంది. వేలాదిగా భక్తులు అక్కడకు చేరుకొని గణపయ్యలకు వీడ్కొలు పలికారు. అదే సమయంలో దొంగలు రెచ్చిపోయారు. సందట్లో సడేమియా అన్నట్లుగా చేతివాటం ప్రదర్శించారు. సెల్‌ఫోన్లు, బంగారు గొలుసులు చోరీ చేశారు.