హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ భవన నిర్మాణ సెల్లార్‌లో మట్టి దిబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ముగ్గురు కూలీలు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.