హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గచ్చిబౌలిలోని పలు హోటళ్లపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి కిచెన్లలో పరిస్థితిని చూసి విస్తుపోయారు. ముందు రోజు తయారు చేసిన బిర్యానీని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు.