HYD: చిన్నారి ప్రగతి సేఫ్.. పోలీసుల ముందే కిడ్నాపర్‌ను చితక్కొట్టిన బంధువులు
5 months ago
8
హైదరాబాద్ అబిడ్స్ కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో బాలికను గుర్తించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.