HYD నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. నేడు చికెన్, మటన్ దుకాణాలు బంద్

1 week ago 2
హైదరాబాద్ నగరంలోని నాన్‌వెజ్ ప్రియులకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూసే. మహావీర్ జయంతి సందర్భంగా నేడు నగరంలోని చికెన్, మటన్ సహా ఇతర మాంసం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని చికెన్, మటన్, బీఫ్, ఫిష్ దుకాణాలు నేడు మూసేయాలన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Entire Article