HYD: బాలికను గర్భవతిని చేసిన బాలుడు.. అప్పుడే పుట్టిన శిశువు దహనం, విస్తుపోయే నిజాలు

4 weeks ago 4
ఆ అమ్మాయి వయస్సు 16. ఆ అబ్బాయి వయస్సు 17. ఇద్దరు సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారు. అనంతరం ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. శారీరకంగా కలవటంతో బాలిక గర్భం దాల్చింది. ఏడు నెలల తర్వాత విషయాన్ని బాలుడికి చెప్పింది. దీంతో బాలుడు అబార్షన్ కోసం మాత్రలు ఇచ్చాడు. ఆ తర్వాత బాలిక మృత శిశువుకు జన్మనివ్వగా.. బాలుడి సలహా మేరకు ఆమె శిశువును క్రూరంగా కాల్చేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ దోమలగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
Read Entire Article