సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు వెర్రి వేషాలు వేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఓ యువకుడు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ రీల్ చేశాడు. మనీ హంటింగ్ పేరుతో వీడియో చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. అతడుపై కేసు నమోదు చేసి తిక్క కుదిర్చారు.