HYD: మలక్‌పేటలో గన్ ఫైర్.. మార్నింగ్ వాకర్స్‌పై దుండగుల కాల్పులు

8 months ago 7
హైదరాబాద్ మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్కులో దుండగులు రెచ్చిపోయారు. మార్నింగ్ వాకర్స్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చందు రాథోడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article