HYD: మహిళ ఇంట్లో చోరీ.. ఆరేళ్ల తర్వాత పట్టించిన వేలిముద్రలు

2 months ago 4
ఆరేళ్ల క్రితం ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డాడు. నగలు, బంగారం, డబ్బు ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా దర్జాగా తిరిగాడు. అయితే ఆరేళ్ల తర్వాత మరోసారి ఓ సెల్‌ఫోన్ల చోరీ కేసులో పోలీసులకు చిక్కాడు. అతడిపై అనుమానంతో వేలిముద్రలు సేకరించి పోలీసుల డేటా బేస్‌లో విశ్లేషణ చేయగా.. గతంలో చేసిన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article