హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా కొనసాగుతున్న ఎన్‌వీఎస్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన్న పట్టణ రవాణా శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన సేవలను వినియోగించుకునేందుకు ఈ నియామకం చేపట్టారు. మరోవైపు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మెట్రో రైలు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీను కూడా బదిలీ చేశారు.