Hyderabad: హైదరాబాద్‌లోకి బంగ్లాదేశ్‌పౌరులు.. అలర్ట్ అయిన పోలీసులు

5 months ago 6
Hyderabad: బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ వాసులు దేశం విడిచి పారిపోయి.. వివిధ ప్రాంతాల్లోకి పారిపోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోకి బంగ్లాదేశ్ ప్రజలు వలస వస్తున్నారని సమాచారం అందింది. దీంతో అప్రమత్తం అయిన హైదరాబాద్ పోలీసులు.. నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన వారిని ప్రశ్నిస్తున్నారు.
Read Entire Article