International Yoga Day Live: వన్ ఎర్త్ - వన్ హెల్త్ నినాదంతో యోగాంధ్ర.. ప్రపంచ రికార్డులే రికార్డులు!

1 year ago 17
విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 మహాప్రదర్శనకు సాగరతీరం ముస్తాబైంది. రామకృష్ణ బీచ్‌ నుంచి భీమిలి వరకు లక్షల మంది యోగాసనాలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. బీచ్‌ పొడవునా 3.26 లక్షల మంది పాల్గొనేలా 29 కి.మీ. మేర 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటుచేశారు.
Read Entire Article