జబర్దస్త్.. ఈ షోకు బుల్లితెరపై ఉన్న యుఫోరియా అంతా ఇంతా కాదు. అసలు ఒక షో రెండు, మూడేళ్లు బుల్లితెరపై మంచి టీఆర్‌పీ తెచ్చిపెట్టిందంటేనే గ్రేట్.. అలాంటిది జబర్దస్త్ ఏకంగా 12 ఏళ్లుగా అదే టీఆర్‌పీని మేయింటేన్ చేస్తూ.. బుల్లితెర ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది.