Janasena: కిరణ్ రాయల్ వ్యవహారం .. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

2 months ago 2
జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ మీద ఓ మహిళ ఆరోపణలు చేయడం, ఆత్మహత్యాయత్నం సంచలనం రేపాయి. ఆ తర్వాత కిరణ్ రాయల్ ఆడియో, వీడియోలు వైరల్ కావటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యా్ణ్ కిరణ్ రాయల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని పార్టీ కమిటీని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించారు.
Read Entire Article