ఎన్టీఆర్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా ప్రభల ఊరేగింపు జరిగింది. వీరులపాడు మండలం అల్లూరులో జరిగిన ఊరేగింపులో స్పెషల్ అట్రాక్షన్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో నిలిచింది. ఫ్యూచర్ సీఎం అంటూ రాసిన ఫోటోలతో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఈ ఊరేగింపులో టీడీపీ జెండాలను పట్టుకుని యువకులు డ్యాన్స్ చేశారు.