Kalyan Ram: రేణిగుంట ఎయిర్‌పోర్టులో కళ్యాణ్ రామ్, విజయశాంతి

1 week ago 3
విజయశాంతి నందమూరి కల్యాణ్‌రామ్‌ తల్లీకొడుకులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ ఈవెంట్ కోసం యూనిట్ తిరుపతికి వచ్చారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో వారికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌. నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ‘ముచ్చటగా బంధాలే’ పాట విడుదల వేడుకను నిర్వహించారు. చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది.
Read Entire Article