పాత సినిమాలను తప్పితే, మంచు విష్ణు యాక్ట్ చేసిన కొత్త సినిమాలను టీవీల్లో సైతం చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని ఆడియెన్స్‌ను కన్నప్ప టీజర్‌తో ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసుకున్నాడు మంచు విష్ణు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.