Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 14 ఎపిసోడ్‌లో రౌడీ సహాయంతో తమ టిఫిన్ బండిని జ్యోత్స్ననే కాల్చేసిందనే నిజం కార్తీక్‌కు తెలిసిపోతుంది. కోపం పట్టలేకపోయిన దీప...జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది. ఇంకోసారి మా జోలికి వస్తే ఉతికి ఆరేస్తానని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది.