KTR: కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో వాళ్లను అడుగు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ చురకలు

2 months ago 4
KTR: రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అంటే హిస్టరీ అని.. రేవంత్ అంటే లాటరీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టికెట్ కొనకుండానే రేవంత్ రెడ్డి లాటరీ గెలిచారని.. కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు.. కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను అడగాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు.
Read Entire Article