అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ ఓటీఎస్ పథకంలపై సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఒకేసారి రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఎల్‌ఆర్ఎస్, ఓటీఎస్ పథకంపై అవగాహన కల్పించేందుకు సర్కార్ జోనల్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తుంది.