Lucifer 2 Movie: 'లూసీఫర్2' రిలీజ్.. ఏకంగా కాలేజ్‌కు హాలీడే.. ఇదెక్కడి మాస్‌రా మామ!

3 weeks ago 4
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఎల్-2: ఎంపురాన్" (L2: EMPURAAN) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019లో వచ్చిన "లూసిఫర్" అఖండ విజయాన్ని సాధించడంతో, దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న "ఎల్-2: ఎంపురాన్" పై సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది.
Read Entire Article