Macherla: అడవుల్లో బోర్లు.. రంగంలోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్.. బైకులపై గ్యాంగ్‌లా వచ్చి దాడి!

18 hours ago 3
అటవీ శాఖకు చెందిన భూములను కొందరు ఆక్రమించి, ఆ స్థలాల్లో బోర్లు వేశారు. వ్యవసాయానికి అనుకూలంగా ఉండటంతో పంటలు కూడా పండిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని బోర్లను పూడ్చేశారు. విషయం తెలుసుకున్న తండా వాసులు అక్కడికి చేరుకుని సిబ్బందిని నిర్బంధించి, వారి వాహనాల టైర్లలో గాలి తీసేశారు. అటవీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మాచర్ల పరిధిలో చోటుచేసుకుంది.
Read Entire Article