Markapuram: కనిగిరి శేషాచలం అడవుల్లో మళ్లీ అలజడి.. నాటు తుపాకీతో ఎర్రచందనం దొంగలు

1 month ago 16
మార్కాపురం జిల్లా కనిగిరి పరిధిలోని ఉన్న శేషాచలం కనుమల్లో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు.. వారి నుంచి గొడ్డళ్లతో పాటు నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలో స్మగ్లర్లు కనిపించలేదు మళ్లీ ఇప్పుడు అలజడి మొదలైంది. సీఎస్‌పురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో 15 వేల హెక్డార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. దాంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
Read Entire Article