matsyakara bharosa: ఏపీవాసులకు సూపర్ న్యూస్.. అకౌంట్లోకి రూ.20 వేలు అప్పుడే, డేట్ ఫిక్స్..

3 days ago 2
Matsyakara bharosa 2025 release date on april 26: ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మత్స్యకార భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం.. మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా మత్స్యకార భరోసా కింద మత్స్యకారులు రూ.20 వేలు సాయం అందించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు.
Read Entire Article