Miss World competitions: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. హాజరు కానున్న 120 దేశాల భామలు

2 months ago 5
Miss World competitions: హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో తలపడేందుకు 120 దేశాలకు చెందిన భామలు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 28 ఏళ్ల తర్వాత ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలు భారత్‌లో జరగనున్నాయి.
Read Entire Article