కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారని ఓ యువకుడు సోషల్ మీడియోలో వీడియో విడుదల చేశాడు. ఎమ్మెల్యే తన క్యాంపు ఆఫీసుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తుతో కమాన్ ఏర్పాటు చేశాడని తెలిపాడు. హెవీ వెహికల్స్ వెళ్లకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు.