మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయటంపై హీరో నాగార్జున స్పందించారు. కూల్చినేత బాధాకరమని అన్నారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని ట్వీట్ చేశారు. తాము కోర్టులోనే తేల్చుకుంటామని కూల్చివేతలపై రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు.