Nara Brahmani: కొత్త అధ్యాయం మొదలైంది.. బ్రాహ్మణి ఇంట్రెస్టింగ్ ట్వీట్

1 week ago 4
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. అమరావతిలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు, నారా దేవాన్ష్‌ పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం భావోద్వేగపూరిత క్షణమన్న నారా బ్రాహ్మణి.. ఈ రోజుతొ కొత్త అధ్యాయం మొదలైందంటూ ట్వీట్ చేశారు.
Read Entire Article