Naveen Chandra: హీరో నవీన్ చంద్ర 28°C.. మార్చి 28న గ్రాండ్ రిలీజ్
1 month ago
5
డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి ప్రధాన పాత్రల్లో నటించిన "28°C" చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. "చెలియా చెలియా" లిరికల్ సాంగ్ విడుదలైంది.