Nellore: రూ.500 కడితే 7 లక్షలు.. ఇదేం ఆఫర్ బాబోయ్.. కానీ!

5 months ago 8
Money Fraud case in Nellore: ఏపీలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో భార లాభాలను ఆశజూపి.. డబ్బులు వసూలు చేశారు. రూ.500 లకు రూ.7 లక్షలు.. రూ.6000 కడితే రూ.18లక్షలు ఇస్తామంటూ ప్రజలను నమ్మబలికారు. ఇది నిజమని నమ్మి అమాయకపు జనం చాలా మంది వీరికి డబ్బులు చెల్లించారు. అయితే తిరిగి చెల్లించకపోవటంతో అనుమానం వచ్చి ఆదివారం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని.. డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article