Nita Ambani: బల్కంపేట ఆలయానికి కళ్లు చెదిరే విరాళం.. రూ. కోటి అందించిన నీతా అంబానీ

8 months ago 22
Nita Ambani: హైదరాబాద్‌లోని ప్రముఖ బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ భారీ విరాళం అందించారు. నగరానికి వచ్చినపుడు బల్కంపేట ఆలయాన్ని సందర్శించుకునే నీతా అంబానీ.. ఈ విరాళం ప్రకటించారు. అయితే ఈ విరాళం డబ్బులు ఆలయ ఖాతాలో జమ అయ్యాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. దాని ద్వారా వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం చేస్తామని ప్రకటించాయి.
Read Entire Article