NTR Bharosa Pensions: పింఛన్‌దారులకు అలర్ట్.. పెన్షన్లకు సంబంధించి కీలక అప్‌డేట్.. ఆ సమస్యలకు చెక్..

5 months ago 9
ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్. పింఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పింఛన్లు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు. పింఛన్లు వేరే చోటుకు బదిలీ చేయాలనుకుంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న సచివాలయంలో ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Entire Article